మొదటి వంట గ పరమాన్నం సీక్రెట్ రెసిపీ ని షేర్ చేస్తున్న కావలిసిన పదార్ధాలు1 హాఫ్ కిలోగ్రామ్ బియ్యం2 బెల్లం 350 గ్రామ్స్౩ లవంగం -14 మిరియాలు 25 పాలు 200 ML6 ఏళైచి 57 నెయ్యి 100 grams8 అన్ని రకముల డ్రై ఫ్రూప్ట్స్, – ఇష్టమైనవి9 ఒక పించ్ పచ్చ కర్పూరం10 ఒక గ్లాస్ బియ్యం కి ఐదు గ్లాస్సులా నీళ్లు విధి విధానం నీళ్లు మరిగాక బియ్యం అందులో వేసి మెత్తగా ఉడికాకContinue reading “My First Recipe”
Author Archives: intivantaruchulu
ఓం!
నమస్కారం ఓం నమస్కారం అంది నా పేరు శ్రీ మతి సునీత మూర్తి కే ఇది రాయడానికి కారణం మా అబ్బాయి। ఎందుకంటే? నా చెల్లెలందరు ఏదో ఫ్రీ టైం లో ఎదో ఒకటి చేస్తున్నారు, వారిలా నేనేమైన చేయగల్తానా అని మా అబ్బాయితో అంటే, “కొత్తగా నేర్చికుని ఎందుకు, నీకు వచ్చిన వంటలనే రెసిపీ షేర్ చెయ్ అమ్మ”। అన్ని నేనే స్వయానా ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ నేర్చుకున్న వంటకాలు।