My First Recipe

Paramannamu

మొదటి వంట గ పరమాన్నం సీక్రెట్ రెసిపీ ని షేర్ చేస్తున్న

కావలిసిన పదార్ధాలు
1 హాఫ్ కిలోగ్రామ్ బియ్యం
2 బెల్లం 350 గ్రామ్స్
౩ లవంగం -1
4 మిరియాలు 2
5 పాలు 200 ML
6 ఏళైచి 5
7 నెయ్యి 100 grams
8 అన్ని రకముల డ్రై ఫ్రూప్ట్స్, – ఇష్టమైనవి
9 ఒక పించ్ పచ్చ కర్పూరం
10 ఒక గ్లాస్ బియ్యం కి ఐదు గ్లాస్సులా నీళ్లు

విధి విధానం

నీళ్లు మరిగాక బియ్యం అందులో వేసి మెత్తగా ఉడికాక అందులో బెల్లం, మిరియం, లవంగం, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి బెల్లం కరిగి అన్నం దెగ్గరికి అయ్యాక అందులో పాలు మరిగించిన పాలు పోసి స్టవ్ చేసి వెంటనే బాగా కలపాలి, స్టవ్ ఆఫ్ చెయ్యక పోతే పాలు విరిగిపోతాయి నెయ్యి కాగాక, అందులో అన్ని డ్రై ఫ్రూప్ట్స్ వేసి మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చ కర్పూరం వెయ్యాలి, ఆహ్ తరువాత డ్రై ఫ్రూప్ట్స్ ని అన్నం కి కలపాలి

Tadaa!!! సువాస గలిగిన పరమాన్నం రెడీ !!!

ధన్యవాదములు

Leave a comment

Design a site like this with WordPress.com
Get started