నమస్కారం
ఓం
నమస్కారం అంది
నా పేరు శ్రీ మతి సునీత మూర్తి కే
ఇది రాయడానికి కారణం మా అబ్బాయి। ఎందుకంటే? నా చెల్లెలందరు ఏదో ఫ్రీ టైం లో ఎదో ఒకటి చేస్తున్నారు, వారిలా నేనేమైన చేయగల్తానా అని మా అబ్బాయితో అంటే, “కొత్తగా నేర్చికుని ఎందుకు, నీకు వచ్చిన వంటలనే రెసిపీ షేర్ చెయ్ అమ్మ”।
అన్ని నేనే స్వయానా ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ నేర్చుకున్న వంటకాలు।